అక్క పొలిటికల్ ఎంట్రీ పై….ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్..!!!

ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు..ఈరోజు హరికృష్ణ కూతురు సుహాసిని కూకట్పల్లి నుంచీ నామినేషన్ వేసిన సందర్భంగా బాలయ్య సుహాసిని కి శుభాకాంక్షలు తెలిపారు..మా కుటుంభం అండగా ఉంటుందని అన్నారు..ఈ నెల 26 నుచీ కూకట్పల్లి లో ప్రచారం చేస్తానని ప్రకటించారు కూడా … Read More