సీఎం “దత్త పుత్రికకు” వజ్రాల నక్లెస్…!!

తెలంగాణా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష అందరికి గుర్తు ఉండే ఉంటుంది. సవతి తల్లి పెట్టె భాదల కారణంగా దాదాపు మరణం చివరి అంచుల వరకూ వెళ్ళిన ఆమె కేసీఆర్ సాయంతో బ్రతికి బట్టకట్టింది. అధికారుల ద్వారా ఆమె గురించి తెలుసుకున్న … Read More