అభిమానులకి పండుగ గిఫ్ట్ ఇచ్చిన -తారక్ (కుశ ఫస్ట్ లుక్)

వినాయక చవితిని పురస్కరించుకుని నందమూరి నట వారసుడు, జూనియర్.ఎన్టీఆర్ తన అభినానులకి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు.టెంపర్,నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్ ఇలా వరుస విజయాలతో నందమూరి భిమానులని అలరించిన జూనియర్. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో ‘జై లవ కుశ’ చేస్తున్నాడు.  తన కెరీర్‌లో … Read More