వైసీపీ ప్ర‌చారానికి ‘మ‌హేష్‌’..

తెలుగు రాజ‌కీయాల‌కు సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక సూప‌ర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీకి రాజ‌కీయాల‌కు కూడా ఎంతో రిలేష‌న్ ఉంది. కృష్ణ ఏలూరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఎన్టీఆర్‌తో కృష్ణ ముందునుంచి విబేధించ‌డంతో కృష్ణ టీడీపీకి యాంటీగా … Read More