ప‌వ‌న్‌పై సోష‌ల్ మీడియాలో పంచ్‌లు, సెటైర్లు

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తాజాగా చంద్ర‌బాబును క‌లిసి ఉద్దానం కిడ్నీ బాధితుల స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ చంద్ర‌బాబును క‌ల‌వ‌డం, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తాన‌న్న అంశంపై కాస్త టీడీపీకి అనుకూలంగా మాట్లాడ‌డంతో వైసీపీ వీరాభిమానులు సోష‌ల్ మీడియాలో … Read More