జ‌గ‌న్‌కు రామోజీ టాప్ ప్ర‌యారిటీ…లోగుట్టు ఇదే…

ఈనాడు మీడియా సంస్థ‌ల అధినేత రామోజీరావుకు, వైఎస్ ఫ్యామిలీకి ముందు నుంచి అంత స‌ఖ్య‌త వాతావ‌ర‌ణం లేదు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సీఎం అయిన‌ప్పుడు ఈనాడులో చాలా నెగిటివ్ వార్త‌లు వ‌చ్చాయి. ఇక అదే టైంలో వైఎస్ కూడా రామోజీకి చెందిన మార్గ‌ద‌ర్శితో పాటు … Read More