సిట్టింగ్ ఏమ్మేల్యేలు 25 మందికి షాక్ ఇవ్వనున్న బాబు

2019 లో  జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ సిట్టింగ్  ఎమ్మెల్యేలలో సుమారు 25 మందికి ఆశాభంగం కలగనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్థుత పరిస్థితులు.ముఖ్యమంత్రి కి వచ్చిన నివేదికలు కానీ, ఇంటిలిజెన్సు ఇచ్చిన  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు,ప్రజలలో వ్యతిరేకత వెరసి … Read More