టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు గుడ్ బై..!

ఏపీలో అధికార టీడీపీ నుంచి విప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఏకంగా ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరిపోతార‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే పార్టీ నుంచి ముగ్గురు … Read More