టీడీపీకి న‌లుగురు ఎంపీలు గుడ్ బై..!

టీడీపీలో త్వ‌ర‌లోనే పెను సంక్షోభం రానుందా ?  ఆ పార్టీలో పెద్ద కుదుపు త‌ప్పేలా లేదా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. టీడీపీకి మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఆ పార్టీని న‌మ్మించి వెన్నుపోటు పొడిచే ప్లాన్లు వేస్తున్న‌ట్టు … Read More