ఊపిరీ పీల్చుకున్న నంద్యాల‌… ఎడ్జ్ ఎవరిది..

నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా ముగిసింది. అంచ‌నాల‌ను మించి పోలింగ్ జ‌ర‌గ‌డంతో ఎక్కువ పోలింగ్‌ ఎవరికి లాభం తక్కువ పోలింగ్‌ ఎవరికి మేలు వంటి లెక్కలు చాలా వున్నాయి. ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇక గ‌త నెల … Read More