బిగ్ బ్రేకింగ్ : చంద్రబాబు కు నోటీసులు..!!!

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమల మండలం పెద్దకాడ హరిజనవాడకు చెందిన ఓం ప్రతాప్ గత నెలలో ఇంట్లో రాత్రి సమయంలో ఉరి వేసుకుని మరణించిన విషయం అందరికి తెలిసిందే. … Read More