బెజ‌వాడ‌లో జ‌గ‌న్ న‌యా ఆప‌రేష‌న్‌…

ఏపీ రాజ‌ధాని కేంద్ర‌మైన బెజ‌వాడ‌లో బ‌ల‌ప‌డేందుకు వైసీపీ అధినేత జ‌గ‌న్ న‌యా ఆప‌రేష‌న్‌కు తెర‌లేపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పట్టున్న వైసీపీకి బెజవాడలో మాత్రం పట్టులేదు. ఇక్క‌డ ఉన్న ఒక్క ఎమ్మెల్యే పార్టీ వీడి వెళ్లిపోయారు. దీంతో నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ … Read More