ఆ ఒక్క ప‌థ‌కంతో టీడీపీకి చెమ‌ట‌లు ప‌ట్టిస్తోన్న జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జగన్ రైతులకు వరాలు ప్రకటించారు. ప్లీనరీ వేదికగా ఆయన అనేక హామీలను గుప్పించారు. తాను అధికారంలోకి రాగానే రైతుల కోసం ప్రత్యేకమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్లీన‌రీ రెండో జ‌గ‌న్ మాట్లాడుతూ ఐదెకరాల్లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ అధికారంలోకి … Read More