పూరీ.. ఇదేం కిరి కిరి..

పూరీ జ‌గ‌న్నాధ్ మాట‌లు ఇప్పుడు మంట‌లు పుట్టిస్తున్నాయి. డ్ర‌గ్స్ కేసులో నిండా మునిగిపోతున్న పూరీకి కొండంత అండ‌గా నిల‌బ‌డిన  వైకాపా శ్రేణులు ఇప్పుడు అత‌ని వ్య‌వ‌హార‌శైలిని చూసి జీర్ణించుకోలేక‌పోతున్నారు. పూరీని డ్ర‌గ్స్ ఉచ్చులోఇరుక్కున్న‌ప్పుడు తెదేపా అనుకూల  మీడియా  తెదేపా వ‌ర్గీయులు పూరీని … Read More