పవన్ అభిమానులకి షాక్ ఇచ్చిన…త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ అభిమానులని చాలా నిరాశకు గురిచేశాడు.పవన్ పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో చిత్రీకరిస్తున్న సినిమా టైటిల్ ని ప్రకటిస్తారు అనుకుంటే కేవలం కాన్సెప్ట్ పోస్టర్ ని మాత్రమే విడుదల విడుదల చేసి  అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చారు. … Read More