“ఎన్నారై”…లకీ  “ఈ హక్కు”..!!!

భారత దేశం వదిలి విదేశాలకి వెళ్ళిపోయినా భారతీయులు కూడా భారత దేశానికి సంభందించిన ప్రతీ ఒక్క విషయం తెలుసుకునే హక్కు ఉంటుంది. అందుకు వీలుగా కేంద్రం వారికోసం సమాచార హక్కు చట్టాని వినియోగించుకునే అవకాసం కల్పించింది. ఇక నుంచీ ఏదైనా సమాచారం … Read More