జనసేన కీలక కమిటీ ప్రకటన..!!!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరొక అడుగు ముందుకు వేశారు. అభ్యర్ధుల ఎంపికలో అత్యంత కీలకంగా వ్యవహరించే స్క్రీనింగ్ కమిటినీ ఈరోజు ప్రకటించారు. అయిదుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ ఏ విధంగా పని చేస్తుందనే మార్గదర్శకాలను, విధి విధానాలను పకడ్బందీగా రూపొందించారు. … Read More