టీవీ-9 అమ్మ‌కం షురూ.. డీల్ ఇదే

తెలుగు న్యూస్ మీడియాలో సంచ‌ల‌నం అయిన టీవీ-9ను సేల్ పెట్టారంటూ గ‌త ఆరు నెల‌లుగా తెలుగు మీడియాలో ఇంట‌ర్న‌ల్‌గా వార్త‌లు వ‌స్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నాల‌కు వేదిక అయిన ర‌విప్ర‌కాశ్ నేతృత్వంలో న‌డుస్తోన్న టీవీ-9 ఎల‌క్ట్రానిక్ మీడియాలో ఓ ట్రెండ్ సెట్ … Read More