ఎన్టీఆర్ దెబ్బ‌తో రికార్డు టీఆర్పీలు..

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు షో మంచి అంచ‌నాల‌తో ప్రారంభ‌మైనా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. షో అంచ‌నాలు అందుకోలేక‌పోవడం, పూర్ స్క్రిఫ్ట్‌, కంటెస్టెంట్లు వీక్‌గా ఉండ‌డంతో బిగ్ బాస్ షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డం … Read More