ఆ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ చెప్ప‌లేక రోజా ప‌రార్‌..

నోటికి ఏది వ‌స్తే అది ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడేయ‌డం వైసీపీ ఎమ్మెల్యే రోజా నైజం. ఇప్ప‌టికే అసెంబ్లీలో చంద్ర‌బాబును, తోటి మ‌హిళా ఎమ్మెల్యేల‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో విమ‌ర్శించిన కేసులో ఆమె యేడాది పాటు అసెంబ్లీ నుంచి స‌స్పెన్ష‌న్‌కు గురైన సంగ‌తి తెలిసిందే. ఇక … Read More