ర‌వితేజ‌కు డ్ర‌గ్స్ ఇచ్చింది వాళ్లేనా…

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ రేపు సిట్ ముందు విచార‌ణ‌కు రాబోతున్నాడు. తొలి విడ‌తో సిట్ నోటీసులు జారీ చేసిన 12 మంది ప్ర‌ముఖుల్లో ఇప్ప‌టికే సిట్ 8 మందిని విచారించింది. ఇక రేపు శుక్ర‌వారం తొమ్మిదో వ్య‌క్తిగా ర‌వితేజ‌ను విచారించ‌నుంది. … Read More