ఆ మాఫియాకు ఏపీ మంత్రి అండ‌..

ఏపీలో అధికార టీడీపీలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రో మంత్రిపై ఏకంగా ఆయిల్ మాఫియా ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఏపీలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై దూకుడు విమ‌ర్శ‌లు చేసే వాళ్ల‌లో నెల్లూరు … Read More