భయపెడుతున్న “లిసా”… టీజర్..!!!

అంజలి ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మించిన హర్రర్ అండ్ థ్రిల్లర్ మోవీ లిసా.ఈ సినిమా టీజర్ ని ఈరోజు విడుదల చేశారు..గతంలో ఎన్నో హర్రర్ సినిమాలు వచ్చినా అవన్నీ కామెడి టచ్ ఉన్న సినిమాలు కావడంతో పెద్దగా భయానకంగా అనిపించేవి కావు … Read More