బాబాయి సూచించాడు..అబ్బాయి పాటించాడు..!!

బాబాయి పిలుపుకి అబ్బాయి స్పందించాడు.. తితలీ తుఫాను భాదితులని పరామర్శించిన పవన్ వారిని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ..భాదితులకి అండగా ఉంటానని ప్రకటించారు అంతేకాదు తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ తో మాట్లాడి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని చెప్తానని పవన్ … Read More