రెండు రాజధానులు అయితే బీజేపీకి ఒకే….!!!

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదన్నా ఉందంటే అది రాజధాని విషయమే. ఏపీకి  మూడు రాజధానులు ఉండాలని వైసేపీ ప్రభుత్వం అంటుంటే, లేదు అసలు రాజధాని మార్చితే ఊరుకునేది లేదంటూ ప్రతిపక్ష టీడీపీ, జనసేన మండిపడుతున్నాయి, నిరసనలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే … Read More