“లై – రాజు మంత్రి, జ‌య జాన‌కి ” వన్ డే కలెక్షన్స్

చాలా రోజుల తరువాత ప్రేక్షకులని  టాలీవుడ్ మూడు సినిమాలతో అలరించింది ముగ్గురు యువహీరోలు కావడం ఒక్కో సినిమాకి ఒక్కో ప్రత్యేకత ఉండటం వలన ప్రేక్షకులు మూడు సినిమాలని ఆదరిస్తున్నారు అయితే ఈ ఆగష్టు రెండవ వారంలో ఈ మూడు సినిమాలు రావడం ఈ వారంలోనే వరుస సెలవలు రావడం తో నిర్మాతలకి లక్ అనే చెప్పాలి.రిలీజ్ అయిన ఈ సినిమాలు ఎదీ కూడా ఫ్లాప్ టాక్ రాలేదు అన్నీ మంచి టాక్ తెచ్చుకున్నాయి దీంతో ప్రేక్షకులు ఒక సినిమా తరువాత మరొక సినిమాలకి క్యూ కడుతున్నారు.

nene raju nene mantri కోసం చిత్ర ఫలితంjayajanaki nayaka కోసం చిత్ర ఫలితం

ఇక ఈ మూడు సినిమాలకు ఓవ‌ర్సీస్ నుంచి ప్రీమియ‌ర్ షో క‌లెక్ష‌న్ల రిపోర్ట్ వ‌చ్చేసింది.  రానా “నేనే రాజు నేనే మంత్రి” $140,833 కలెక్షన్లను రాబట్టి మొదటి స్థానంలో నిలువగా, నితిన్ “లై” $50,623 సాధించి రెండవ స్థానంలో నిలిచింది. ఇక చివరగా బోయపాటి దర్శకత్వం వహించిన “జయ జానకి నాయక” $8,535 లను సాధించి ఓవర్సీస్ ప్రీమియర్ షోలో పరవాలేదనిపించింది.

lai nitin movie కోసం చిత్ర ఫలితం

కానీ నేనే రాజు నేనే మంత్రి సినిమా మాత్రం ఓవరాల్ గా   130 స్క్రీన్ల‌లో రిలీజ్ అవ్వ‌డంతో పాటు ,ప్ర‌మోష‌న్లు భారీగా చేస్తూ , ముంద‌స్తు అడ్వాన్స్ బుకింగ్‌లు ఎక్కువ కావ‌డంతో మంచి వ‌సూళ్లు రాబ‌ట్టి,ఇక రానా బాహుబలి ఇమేజ్  రానా మీద ప్రభావం చూపించి . ఇక నితిన్ లై మ‌ల్టీఫ్లెక్స్ మూవీ కావ‌డంతో ఆ సినిమా కూడా ప‌ర్వాలేద‌నిపించుకుంది. బోయ‌పాటి సినిమా అంటేనే మాస్ ప్రేక్షకులకి మంచి ఉత్ఖంట ఉంటుంది అయితే హీరో హావభావాలు చిన్న చిన్న లోపాల వలన పరవాలేదు అనిపించింది మొత్తానికి ఈ వారం మొత్తం ప్రేక్షకులని టాలీవుడ్ మూడు సినిమాలు అలరిస్తాయి అనడంలో సందేహం లేదు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *