ట్రంప్ కీలక ప్రకటన..!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కరోన మహమ్మారి అమెరికాలో కోరలు చాస్తూ ఎంతో మంది అమెరికన్స్ ని పొట్టన బెట్టుకున్న విషయం విధితమే. ఈ క్రమంలోనే ట్రంప్ ఈ ప్రభావం ఎక్కడ ఎన్నికలపై పడుతుందేమోననే భయంతో కరోన కి వ్యాక్సిన్ అతి త్వరలోనే అమెరికా ప్రజలకి అందిస్తానని అది కూడా ఎన్నికల లోగానే తీసుకువస్తానని ప్రకటించారు. అయితే

Why Donald Trump's ABC town hall was depressing, fascinating TV

వ్యాక్సిన్ విషయంలో ట్రంప్ మరో సారి కీలక ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ రావడానికి ఎంతో సమయం లేదని కేవలం 3 వారాలలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ నియంత్రణకి తాను అహర్నిశలు అధికారులతో చర్చించి చర్యలు చేపట్టానని తెలిపారు.

Trump's 'beautiful' failures | US & Canada | Al Jazeera

గత ప్రభుత్వంతో పోల్చుకుంటే తాను ఎంతో మెరుగైన పాలన అందించానని అన్నారు. అంతేకాదు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావడానికి గత ప్రభుత్వానికి కొన్ని ఏళ్ళు పట్టేదని ఎద్దేవా చేశారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *