ఆన్లైన్ లో బట్టలుఆర్డర్ పెట్టాడు..తెరిచి చూసి షాక్ అయ్యాడు

అమెరికాలోని న్యూయార్క్ కి చెందిన బెన్ స్మిత్ అనే యువకుడు ఓ వెబ్ సైట్ లో బ్రాండెడ్ దుస్తులు ఆర్డర్ పెట్టాడు. రెండు రోజుల తరువాత అవి అతడి ఇంటికి చేరుకున్నాయి. తాను పెట్టిన బట్టలు ఎలా ఉన్నాయో చూద్దామని బాక్స్ ఓపెన్ చేసిన చూడగానే ఒక్క సారిగా షాక్ కి గురయ్యాడు.

Man opens Nike box to discover 'dozens' of live worms inside ...

ఎంతో సంతోషంగా బాక్స్ ఓపెన్ చేయగానే అందులో లెక్కకి మించిన పురుగులు కనిపించాయి. వెంటనే సంస్థని సంప్రదించగా వారి నుంచీ సరైన స్పందన రాకపోవడంతో పట్టు వదలని విక్రమార్కుడిలా వారు ఆర్డర్ రీప్లేస్ చేసేవరకూ విడిచి పెట్టలేదు. చివరికి ఎట్టకేలకి స్పందించిన సంస్థ అతడికి క్షమాపణలు చెప్తూ ఆర్డర్ రీప్లేస్ చేసింది. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *