“వినయ విధేయ రామ” official teaser

రాంచరన్ రంగస్థలం సినిమా తరువాత నటిస్తున్న సినిమా “వినయ విధేయ రామ” డీవీవీ దానయ్య ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మాణంలో తీసిన అన్ని సినిమాలు బ్లాక్ బ్లాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు బోయపాటి , రాంచరణ్ ,దానయ్య కలయిక తెలుగు సినిమాలో అత్యంత మాస్ భారీ హిట్ సినిమాగా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది..అయితే

మొన్నటి రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ అంచనాలు పెంచేస్తే…ఈరోజు రిలీజ్ అయిన టీజర్ సినిమా యూనిట్ అంచనాలని నిజం చేసేవిధంగానే ఉంది..ఈ టీజర్ లో రాంచరణ్ తో పాటు బోయపాటి మాస్ స్టైల్ కనిపించాయి. అంతేకాదు..చరణ్ కి తోడుగా ఈ సినిమాలో కియరా అద్వాని నటిస్తుంది.ఈ టీజర్ లో “అన్నా వీడిని భయ పెట్టాలా.. చంపేయాలా అంటూ రాం చెప్పిన డైలాగ్ సూపర్” ఈ టీజర్ లో ట్విస్ట్ ఏమిటంటే… చివర్లో చెర్రీ  ఇంటిపేరు కొణిదెల అంటూ చెప్పే సీన్ అభిమానులని ఓ ఊపు ఊపేస్తుంది…సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లో సెన్సేషనల్ హిట్ కొట్టడం గ్యారెంటీ అని టీజర్ చూస్తేనే తెలుస్తుంది. మరి మీరు ఓ లుక్కేయండి..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *