ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు…స్పెషాలిటీ తెలిస్తే..!!!

రోజు వారి మనం శరీరానికి వాడుకునే సబ్బు మహా అయితే రూ. 50 ఉంటుంది లేదంటే రూ. 70 నుంచి రూ.100 వారకూ ఉంటోంది.  కానీ ప్రస్తుతం మార్కెట్ లోకి విడుదల అవ్వడానికి సిద్దంగా ఉన్న ఈ  సబ్బు విలువ మాత్రం అక్షరాలా 2.07 లక్షలు. ఏంటి షాక్ అయ్యారా మీరు విన్నది నిజమే. బడేర్ హాసన్ అండ్ సన్స్ తయారు చేసిన ఈ సబ్బు అంత ఖరీదు ఉండటానికి గల కారణం ఏమిటంటే..

The worlds most luxurious soaps – Slaylebrity

ఈ సబ్బులో  17 గ్రాముల బంగారం, వజ్రాల పొడి, కలిసి ఉంటుందని, అంతేకాదు ఇందులో ఆలీవ్ నూనె తో పాటు, ఆర్గానిక్ తేనే, ఖర్జూరం వంటివి కూడా కలిపామని సదరు కంపెనీ తెలిపింది. దాదాపు 15వ శతాబ్దం నుంచి సబ్బుల తయారీలో ఉన్న సదరు సంస్థ ఈ సబ్బు ఎంతో ఆరోగ్య కరమైన శరీరాన్ని, చక్కని రంగును ఇస్తుందని తెలిపింది.

Worlds Most Expensive Bar of Soap Is Made In Lebanon - Sakshi

ఈ సబ్బులు మార్కెటింగ్ లో భాగంగా ప్రముఖులకు వారి వారి పేర్లతో ముద్రించి బహుమతిగా ఇచ్చిందట. అయితే నెటిజన్లు మాత్రం ఐదు నిమిషాలు శరీరం రుద్దుకోవడానికి 2 లక్షలతో సబ్బు కొనాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *