“అర్జున్ రెడ్డి” సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన-అనుష్క

అర్జున్ రెడ్డి ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట విడుదలకి ముందు అనేక విమర్శలు ఎదుర్కుంది.విడుదలయ్యకా కూడా ఎదుర్కుంటూనే ఉంది. అర్జున్ రెడ్డి ఒక బోల్డ్ సినిమా మన అని హనుమంతరావు లాంటి వాళ్ళు  ఆ సినిమా ముద్దు పోస్టర్స్ ని చింపేసి రచ్చ రచ్చ చేసి పడేశాడు.దానికి చాలా ఘాటుగానే స్పందించాడు వర్మ. యాంకర్ అనసూయ తన ఉనికిని చాటుకునేందుకు అర్జున్ రెడ్డి సినిమాని విమర్శించి సోషల్ మీడియాలో ఫుల్ పాప్యులర్ అయ్యింది. సో ఇలా ప్రతీ ఒక్కరు అర్జున్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఆ సినిమా క్రేజ్ ని పెంచేశారు.ఈ హడావిడి అంతా చూసి జనం ఈ సినిమాలో ఏమి ఉందా అని సినిమా హాల్స్ కి వెళ్లి మరి చూశారు.అలా అని విమర్శలు మాత్రమే కాదు ప్రశంసలు కుడా అందుకుంది ఈ చిత్రం మహేష్ బాబు ఐతే చాలా బాగుంది అని కితాబ్ ఇచ్చేశాడు.ఇలా చాలా మంది టాలీవుడ్ స్టార్స్ ప్రశంశించారు అర్జున్ రెడ్డి ని.

arjun reddy movie poster కోసం చిత్ర ఫలితం

ఇప్పుడు తాజాగా బాహుబలి హిట్  తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకి సంపాదించుకున్న అనుష్క కూడా ట్విట్టర్ లో ఈ సినిమా మీద కామెంట్స్ చేసింది.అర్జున్ రెడ్డి చిత్రాన్ని తప్పకుండా చుడండి,అర్జున్ రెడ్డి దర్శకుడికి నా శుభాకాంక్షలు.ఈ సినిమా హీరో కి ,హీరోయిన్ మరియు సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికి నా అభినందనలు అని పోస్ట్ చేసింది.ఇప్పటికే చాలా మంది ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా యూనిట్ ఇప్పుడు అనుష్క కామెంట్స్ లో ఫుల్ జోష్ లో ఉన్నారు.అర్జున్ రెడ్డి అభిమానులు అనుష్క చేసిన ఈ కామెంట్స్ కి థాంక్స్ చెప్తూ సంబరపడుతున్నారు.మొత్తానికి అనుష్క ట్వీట్ అర్జున్ రెడ్డి టీం లో ఒక ఊపుని తీసుకువచ్చాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *