భారత్ లో బయటపడ్డ తొలి “ఒమెక్రాన్” కేసు బాధితుడు ఏం చేశాడో తెలుసా….!!!

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతోందనుకుంటున్న క్రమంలోనే తాజాగా బయటపడిన కొత్త వేరియంట్ ఒమెక్రాన్  ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గత వేరియంట్ లు అన్నిటికంటే ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరమైనది అంటూ నిపుణులు సైతం హెచ్చరించడంతో … Read More