బిగ్ బ్రేకింగ్ :  గాయాలతో హాస్పటల్ కు బిడెన్..!!

త్వరలో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడానికి సిద్దంగా ఉన్న జో బిడెన్ హాస్పటల్ లో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. బిడెన్ కు కుక్కలు అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తాను ఎంతో ముచ్చటపడి దత్తతు తీసుకుని మరీ పెంచుకుంటున్న జర్మన్ షెపర్డ్ కుక్క అంటే మరీ ఇష్టం. ప్రతీ రోజు దానిని జాగింగ్ కి తీసుకువెళ్ళే బిడెన్ వాటితో ఆడుతూ ఉంటాడు.

Champ and Major: Meet the four-legged members of US President-elect Joe  Biden's family- The New Indian Express

ఈ క్రమంలోనే ఈ రోజు కూడా ఆడుకున్న క్రమంలో బిడెన్ ఒక్క సారిగా కిందకు పడిపోయారని, బిడెన్ చీల మండకు గాయం అయ్యింది తెలుస్తోంది…దాంతోబిడెన్ డెలావేర్ లోని ప్రముఖ ఆర్ధోపెడిక్ సర్జన్ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోయారని తెలుస్తోంది.

Joe Biden's Major to Be First Rescue Dog in White House | PEOPLE.com

ఎలాంటి పెద్ద దెబ్బలు తగలలేదని, చిన్న పాటి గాయాలు అయ్యాయని బిడెన్ ఎంతో బాగున్నారని ఆయన  సన్నిహితులు  మీడియాకు వెల్లడించారు. ఇదిలాంటే బిడెన్ ప్రమాణ స్వీకారం అయిన తరువాత ఆయన రెండు పెంపుడు కుక్కలు కూడా వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయట.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *