భంపర్ ఆఫర్…రూ. 1/- కి నచ్చిన బైక్ కొనుక్కోండి..!!!

టూవీలర్ బైక్ తీసుకోవాలని అనుకునే వారికి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ ఫెడరల్ బ్యాంక్ భంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ శాఖలలో కస్టమర్లకు ఇచ్చే డెబిట్ కార్డు నుంచి కేవలం ఒకే ఒక్క రూపాయి చెల్లించి టూవీలర్ బైక్ ను  కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. ఈ ఆఫర్ ను దేశవ్యాప్తంగా ఉన్న హీరో మోటోకార్ప్ హోండా మోటార్ సైకిల్, టీవీఎస్ మోటార్స్ షోరూం ఉపయోగించుకోవచ్చు తెలిపింది..

Scooty for 1 rupee: this plan by Federal Bank, just have to do this easy  job - Devotional Guruji

బైక్ ను కొనుగోలు చేసే వినియోగదారుడు కేవలం ఒకేఒక్క రూపాయి చెల్లించి బండి తీసుకున్న తరువాత మిగిలిన మొత్తాన్ని 3 ,6, 9 ,12 నెలల్లో లో  బ్యాంక్ కు జమ చేయాలని వెల్లడించింది ఈ ఆఫర్ కొనుగోలుదారులకు వర్తిస్తుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి  “DC SPACE EMI” అని టైప్ చేసి 5676762 ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుందని తెలిపింది.

Take scooty or bike on payment of just 1 rupee, Federal Bank provided the  facility | ମାତ୍ର ଟଙ୍କାଟିଏ ପେମେଣ୍ଟ କରି ଘରକୁ ଆଣନ୍ତୁ ସ୍କୁଟି କିମ୍ୱା ବାଇକ୍, ଏହି  ବ୍ୟାଙ୍କ ଦେଉଛି ଅଫର୍ | Hindi News,

ఇదిలాఉంటే 500 సిసి ఇంజన్ కన్నా తక్కువ సామర్ధ్యం బైకులపై 17 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు బ్యాంక్ స్పష్టం చేసింది అంతేకాదు ఫెస్టివల్ ఆఫర్ కింద ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా హోండా మోటార్ సైకిల్ షోరూం టూవీలర్ ను కొనుగోలు చేస్తే ఆ వినియోగదారులకు 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించింది ఫెడరల్ బ్యాంక్.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *