“10th” పాస్ తో సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లో 1565 ఉద్యోగాలు..

చదివింది 10వ తరగతి ఉద్యోగాలు ఉంటాయో ఉండవో, డిగ్రీ లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు దొరకడం లేదు అంటూ నిరాస చెందే నిరుద్యోగులకి సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ గుడ్ న్యూస్ తెలిపింది. రాంచీ లో ఉన్న తమ శాఖలో అప్రంటీస్ ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివరాలోకి వెళ్తే..

Central Coalfields Limited(CCL),Profile, Latest News, Press Release, MOU,  CSR

మొత్తం ఖాళీల సంఖ్య : 1565

విభాగాలు : ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ ,మెకానిక తదితర విభాగాలు ఉన్నాయి.

అర్హత : సంభందిత విభాగాలను అనుసరించి 10th లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం :ఆన్లైన్

దరఖాస్తు చివరి తేదీ : 05-10-2020

మరింత సమాచారం కోసం క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయండి.

http://www.centralcoalfields.in/ind/

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *