ట్రంప్ కి షాక్ – పగోడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి అస్సలు టైం బాలేదనే చెప్పాలి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రివర్స్ లో తిప్పి కొడుతోంది. ఒక పక్క నవంబర్ 3 న జరగబోయే ఎన్నికల్లో గెలుపు ఎలా సాధించాలోనని నానా తంటాలు పడుతున్న ట్రంప్ షాకుల మీద షాకులు తగులుతున్నాయి.కరోనా మహమ్మారి వ్యాప్తికి ప్రధాన కారకుడు ట్రంప్ అని ఫిక్స్ అయిపోయిన అమెరికన్స్ ని దృష్టి మళ్ళించడానికి అదిగో వ్యాక్సిన్ ఇదిగో వ్యాక్సిన్ అంటూ ఊరిస్తూ తనపై వ్యతిరేకతను పోయేలా పాట్లు పడుతున్నాడు.

Petition to Name Dr. Anthony Fauci People's Sexiest Man Alive Gains Steam –  WWD

ఎన్నికలలోగానే వ్యాక్సిన్ అమెరికన్స్ కి అందుబాటులో ఉంటుందని చెప్పడంతో ఎంతో మంది అమెరికన్స్ ట్రంప్ విషయంలో సానుకూలంగా స్పందిస్తున్నారనే చెప్పాలి. అయితేదరిద్రాన్ని జేబూలో పెట్టుకుని తిరుగుతున్న ట్రంప్ కి అనుకూల సంఘటనలు ప్రతికూల సంఘటనలుగా మారుతున్నాయి. కరోనాని అదుపులోకి తెస్తామని, కరోనాని కంట్రోల్ చేస్తామని ప్రకటించిన ట్రంప్ కరోనాకి వ్యాక్సిన్ కూడా అతి త్వరలో అందుబాటులోకి వచ్చేస్తుందని అన్నారు కానీ

Dr. Anthony Fauci has become Trump's coronavirus truth teller - CNNPolitics

ఈ వ్యాఖ్యలకు నా మద్దతు ఏ మాత్రం లేదంటూనే ట్రంప్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్టుగా ప్రకటించారు అమెరికా అంట వ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ . దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతుంటే ట్రంప్ మాత్రం ఏమి లేదు అన్నట్టుగా వ్యవహరించడం దారుణమని ఆయన అన్నారు. పౌచీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ట్రంప్ శిబిరంలో గుబులు పుట్టిస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *