మన  ఛానెల్స్ చర్చకు రాని…“ఏడూ చేపలు”…??

వెండి తెరపై ఈ మధ్య కాలంలో అడల్ట్ స్టైల్ లో వస్తున్నా సినిమాలకి మాంచి క్రేజ్ వస్తోంది. ఒకప్పుడు ముద్దు సీన్లు వస్తేనే కళ్ళు మూసుకుని ఇదేమి విడ్డూరం ఛీ చెండాలం అనుకునే స్థాయి నుంచీ లిప్ లాక్ , బాత్ రూమ్ సీన్స్ వరకూ మొత్తం అడల్ట్ సినిమాలు పోలిన విధంగా ప్రస్తుత సినిమాలు ఉండటం సర్వ సాధారణం అయ్యింది. ఆడవాళ్ళని ఇలాగేనా చూపించేది అనే మహిళా సంఘాలు, ఈ సినిమాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని గొడవ గొడవ చేసినా సరే..వీటికి అడ్డు కట్ట వేయలేక పోతున్నారు.

Image result for edu chepala katha movie images

ఇక్కడ మరొక విషయం ఏమిటంటే తాజగా టీజర్ రిలీజ్ చేసుకున్న ఓ తెలుగింటి ఏడూ చేపల కధ…పక్కా అడల్ట్ సినిమా కి విశేష ఆదరణ లభిస్తోంది ఇప్పటి వరకూ ఈ సినిమా ట్రైలర్ కి 16 మిలియన్స్ వ్యూస్ రావడం యూట్యూబ్ ని షేక్ చేస్తోందట…మరి ఈ సినిమాని ఇంతగా అశేష జనం అభిమానుస్తుంటే మహిళా సంఘాల మోర వినేది ఎవరూ..నేట్టింట్లో పోర్న్ సైట్స్ ని బ్లాక్ చేస్తున్న ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకోవా..అసలు ఈ సినిమాలో అడల్ట్ డెప్త్ ఎంత ఉంది అనేది రిలీజ్ తరువాత గానీ తెలియదు..అయితే ఇంకా ఈ సినిమాపై మన టీవీ చానెల్స్ చర్చలు ఎందుకు పెట్టలేదు చెప్మా….

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *