ఏపీలో…జగన్ “ప్రభంజనమే”…!!!

ఏపీలో జగన్ కే అధికార పీటాన్ని కట్టబెట్టనున్నారని తేల్చి చెప్పాయి జాతీయ సర్వేలు. టీడీపీకి చావు దెబ్బ తప్పదని, ఇక జనసేన విషయానికి వస్తే సోది లోకి కూడా వచ్చే అవకాశం లేదని తేల్చాయి.

vdp associates exit poll results: ysrcp seems to be head 121 seats

ఇండియా టుడే మై యాక్స్ సర్వే

వైసీపీ – 130-135

టీడీపీ – 37-40

జనసేన – 0-1

వైసీపీ  – 18-20 ఎంపీ సీట్లు ఖాయం

టీడీపీ  – 4-6

ఇక సీపీఎస్ సర్వే ప్రకారం  చూస్తే  

వైసీపీ   – 133-135

టీడీపీ   –  37-40

జనసేన –   1

ఐ పల్స్ 

వైసీపీ   –  110 – 120

టీడీపీ   –   56  – 62

జనసేన –    0  –  3

ఆరా సర్వే

   వైసీపీ   –   126

   టీడీపీ    –   47

  జనసేన  –     2

ఎంపీ స్థానాలు

 వైసీపీ – 20-24

 టీడీపీ    – 1-5

టైమ్స్ నౌ

వైసీపీ –  18 ఎంపీ

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *