దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్..!!!

హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఉత్తమమైన నగరంగా కీర్తిని సంపాదించుకుంది. ప్రతీ నగరంలో అన్ని రకాలైన సదుపాయాలు, ఆర్ధిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు , తదితర అంశాలపై సర్వేలు నిర్వహించిన హలిడిపై డాట్ కామ్ వెబ్ సైట్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది.

Is BJP planning to make Hyderabad the second capital of India? - The Week

సుమారు 34 నగరాల్లో జరిపిన సర్వేలు అన్నిటిని పరీక్షించి హైదరాబాద్ ని ప్రధమ స్థానంలో నిలబెట్టింది. హైదరాబాద్ లో చారిత్రాత్మక కట్టడాలు, పలు పర్యాటక ప్రాంతాలు ఎంతో మందిని అబ్బురపరిచాయని తెలిపింది సదరు వెబ్ సైట్..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *