నిరుద్యోగులకు గుడ్ న్యూస్…IBPS నోటిఫికేషన్…మొత్తం..

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) నిరుద్యోగ యువతీ యువకుల కోసం, బ్యాంక్ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న వారికోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 647 పోస్టులను భర్తీ చేయనుంది.

IBPS SO Recruitment for 647 Law Officer, I.T Officer & various Vacancy.

ఈ పోస్టులలో ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్, ఫీల్డ్ ఆఫీసర్, రాజ్ బాషా అధికారి, లా ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, పర్సనల్ ఆఫీసర్ లాంటి పోస్టులు ఉన్నాయి.

 

దరఖాస్తు చేయు విధానం

ఈ ఉద్యోగాలకు అప్ప్లై చేయలనుకునే వారు https://www.ibps.in/ లింక్ ఓపెన్ చేయండి

అందులో CRP specialist ఆఫీసర్ లింక్ పై క్లిక్ చేయాలి

అందులోనే నోటిఫికేషన్ తో పాటుగా అప్లికేషను లింక్ కూడా ఉంటుంది

నోటిఫికేషన్ లో విద్యార్హతలు, ఎన్ని ఉద్యోగాలు, ఎలాంటి పత్రాలు పొందుపరచాలి అనే అన్ని వివరాలు ఉంటాయి

తరువాత దరఖాస్తు లింక్ పై క్లిక్ చేసి అర్హతలు కలిగిన ఉద్యోగానికి అప్పలై చేయాలి

దరఖస్తు లింక్ క్లిక్ చేయగానే

new registration పై క్లిక్ చేయాలి

అక్కడ అడిగిన వివరాలు అన్ని పూర్తి చేసిన సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి

ఆ తరువాతి క్రమంలో వారు అడిగే అన్ని వివరాలు సబ్మిట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి

ఈ వివరాలు అన్నిటిని చివరిలో ప్రింట్ తీసుకుని ఉంచుకోండి

 

ఈ ఉద్యోగాలకు చివరి తేదీ : నంబర్ -23 -2020

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *