“జగన్ సీఎం” అవుతారు.. తోక ముడిచిన “శివాజీ”..!!!

సంచలనాల కి కేరాఫ్ అడ్రస్ అవుతున్న గరుడ పురాణం చిత్ర గుప్తుడు శివాజీ తోక ముడిచారు. ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శివాజీ సంచలన కామెంట్స్ చేశారు..జగన్ సీఎం అవ్వడం జరిగి తీరుతుందని అన్నారు. అపరేష్ గరుడ పేరుతో ఎదో చేద్దామని అనుకుంటే ఎదో అయ్యింది. శివాజీ చిప్పింది చెప్పినట్టుగా జరుగుతోందని అందుకు సీఎం కూడా వంత పాడుతున్నారని.. మా నేత జగన్ విషయంలో కూడా ఇదే జరిగిందని వైసీపీ నేతలు ఫిర్యాదులు చేస్తూ కేంద్రానికి విన్నపాలు చేస్తున్న తరుణంలో

Image result for sivaji meeting

శివాజీ ఒక్క సారిగా సాసర్ తిరేగేశారు అబ్బే అసలు విషయం ఏమిటంటే అంటూ జగన్ ని ఆకాశానికి ఎత్తేస్తూ, ఏదో ఒకరోజు ఆయన ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. అలాగే, జగన్‌కు ఓ సలహా ఇచ్చారు. వైసీపీలో ఎప్పుడూ దూషణలకు పాల్పడేవారిని పక్కన పెట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వారితో మాట్లాడిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందని చెప్పారు

Image result for operation garuda

జగన్ పై దాడి విషయంలో వైసీపీ కార్యకర్తలు, పోలీసులు శివాజీ బొక్కలు ఎక్కడ విరగ్గొట్టి చేతిలో పెడుతారో అని భయపడ్డారో ఏమో కాని జగన్ పై ప్రశంసల జల్లులు కురిపించారు…గతంలో తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా విమర్శించానని చెప్పారు. అప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తనను సంప్రదించారని, తమతో కలిసి రావాలని అడిగారని చెప్పారు..అంతేకాదు ఈ సమయంలో పవన్ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొత్త నాయకుడు వేసిన ప్లాన్ విఫలమైందని శివాజీ చెప్పారు. త్వరలోనే ఆ కుట్ర సమాచారాన్ని బయటపెడతానని అన్నారు. ఇంతకీ ఆ కొత్త నాయకుడు ఎవరు.??

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *