కేంద్రం సంచలన నిర్ణయం: మహిళల వివాహ వయసు పెంపు ఆలోచన ఎంతంటే

భారత దేశంలో ప్రస్తుతం మహిళలు వివాహం చేసుకునే వయసు 18 ఏళ్ళు గా ఉంది. అయితే ఎంతో మంది మహిళలకి 18 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అవ్వడం వలన కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఏ వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటే వారు ఆరోగ్యంగా ఉంటారు అనే విషయంపై అధ్యయనం మొదలు పెట్టింది. ఆగస్టు 15 న మోడీ తన ప్రసంగంలో ఈ విషయంపై మాట్లాడారు. మహిళల పెళ్లి వయసు పెంపు పై ఓ కమిటీని కూడా నియమించినట్టుగా ప్రకటించారు. అయితే

Will changing age of marriage help women? - india news - Hindustan Times

ప్రస్తుతం మహిళలకి 18 పురుషులకి 21 కనీస వివాహ వయసు కాగా దీనిని మూడు లేదా నాలుగేళ్ళు పెంచాలని ఆలోచన చేస్తోంది కేంద్రం. మహిళలకి 18 ఏళ్ళ వయసు విద్యాభ్యాసం విషయంలో అడ్డంకిగా మారుతున్న తరుణంలో కేంద్రం ఈ ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. ఈ అధ్యయనం కోసం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ స్పెషల్ టాస్క్ఫోర్స్ ని ఏర్పాటు చేసింది.

 

 

 

Share