జగన్ ప్రసంగంలో పలికే…..”మొట్ట మొదటి మాట”..!!!
ఏపీ సీఎం గా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో అశేష అభిమాన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి ఈ సభా వేదికపై ఎలా మాట్లాడబోతున్నారు, తన నుంచీ వచ్చే మొట్టమొదటి మాట ఏమిటి అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేస్తారని అందరూ భావిస్తున్నా తన మొట్టమొదటి మాట మాత్రం తన తండ్రిని స్మరించుకుంటూ “రాజన్న బిడ్డ అయిన జగన్ మోహన్ రెడ్డి అనే నేను” అంటూ తన ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.