జై ల‌వ‌కుశ సాంగ్స్ (వీడియో)..

మూడు వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌గా దూసుకుపోతున్నాడు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. షూటింగ్ కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా ఆడియో ఈ రోజు నేరుగా మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. ఈ ఆడియోను మీరు ఈ కింద వినొచ్చు.

jai lava kusa poster కోసం చిత్ర ఫలితం

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *