కె.జి.ఎఫ్ -2 ట్రైలర్..రోమాలు నిక్కపోడుచుకోవాల్సిందే..!!

ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన కె.జి.ఎఫ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది అందులో నటించిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కె.జి.ఎఫ్ రిలీజ్ తర్వాత కె.జి.ఎఫ్-2  కోసం అందరూ ఎంతో ఆత్రుఅగా ఎదురు చూస్తున్న తరుణంలో తాజాగా ఈ సినిమా మా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

కె.జి.ఎఫ్-2  టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబోడుచుకోవాల్సిందేనని అంటున్నారు.  ఆద్యంతం ఎంతో ఉత్కంఠ భరితంగా రూపొందించిన ఈ టీజర్ కు నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ రావడంతో  మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందనే చెప్పాలి. అయితే పార్ట్ -2 తోనే ఈ సినిమా ఎండ్ అవ్వనుందా..పార్ట్ -౩ కూడా ఉండబోతుందా అనే సందేహం ఈ ట్రైలర్ చూసిన వారికి కలగకపోదు…

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *