భయపెడుతున్న “లిసా”… టీజర్..!!!
అంజలి ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మించిన హర్రర్ అండ్ థ్రిల్లర్ మోవీ లిసా.ఈ సినిమా టీజర్ ని ఈరోజు విడుదల చేశారు..గతంలో ఎన్నో హర్రర్ సినిమాలు వచ్చినా అవన్నీ కామెడి టచ్ ఉన్న సినిమాలు కావడంతో పెద్దగా భయానకంగా అనిపించేవి కావు కాని అంజలి నటించిన ఈ లిసా మూవీ ఫుల్ హర్రర్ మూవీగా తెలుస్తోంది..ఈ టీజర్ లో వచ్చిన ఒక డైలాగ్ భయననకంగా ఉండనే ఇక సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి అందాకా ఈ లిసా మోవీ టీజర్ పై ఓ లుక్కేయండి.