శ‌ర్వానంద్ ‘ మ‌హానుభావుడు ‘ టీజ‌ర్ (వీడియో)

బాబు బంగారం తర్వాత కనిపించకుండా పోయిన దర్శకుడు మారుతీ తన కొత్త సినిమా మహానుభావుడు టీజర్ తో వచ్చేసాడు. శర్వానంద్ హీరోగా చేస్తున్న ఈ మూవీ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుని విడుదలకు సిద్ధమైంది.

ఈ యేడాది ఇప్ప‌టికే శ‌త‌మానం భ‌వతి, రాధా సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన శర్వానంద్ ద‌స‌రాకు మ‌హానుభావుడుగా రానున్నాడు. ఈ రోజు రిలీజ్ అయిన టీజ‌ర్‌లో శ‌ర్వానంద్ మ‌హా ప‌రిశుభ్ర‌త క‌ల వ్య‌క్తిగా క‌నిపించాడు. కామెడీ ట్రాక్  ఉంది. టీజ‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *