భర్తకు బిగ్ షాక్ ఇచ్చిన నయనతార….పచ్చని కాపురంలో చిచ్చు..??

ఇండియాలో సరోగసి ద్వారా పిల్లలను కనడం అనేది బ్యాన్ అయ్యింది. ఈ పద్దతిలో పిల్లలను కనే వారిపై కటినమైన చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ జంట సరోగసి ద్వారా పిల్లలను కనడం పైగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ విషయాన్ని పంచుకోవడం హాట్ టాపిక్ అవ్వడమే కాకుండా వారిని చిక్కుల్లోకి నెట్టేసింది. దాంతో నయన తారా పరువు రోడ్డున పడింది. ఈ మ్యాటర్ మరింత సీరియస్ అవ్వడానికి తగ్గట్టుగా తమిళనాడు ప్రభుత్వం సరోగసి ప్రాసెస్ కి సంభందించిన పూర్తి వివరాలు తమకు అందించాలని వీరికి ఆదేశాలు రావడంతో  పరిస్థితి ఆందోళనకరంగా మారింది…ఈ పరిస్థితుల నేపధ్యలో

nayanatara baby issue

కోలివుడ్ లో మీడియాలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. దర్శకుడు విగ్నేష్ తల్లి తమ పిల్లలు అంటూ చెప్తున్న కవలల పిల్లలు తమ వంశానికి చెందిన వారు కాదని, మాకు అసలు సంభంధం లేదన్నట్టుగా చెప్పినట్టు పలు కధనాలు వినిపించాయి. ఈ వార్తల నేపధ్యంలో నయన్ , విగ్నేష్ ల మధ్య వాగ్వాదం జరిగిందని దాంతో నయన్ షాకింగ్ డెసిషన్ తీసుకుందట…అదేంటంటే.

నయన్ గతంలో తన ఆస్తి మొత్తాన్ని తన భర్త పేరుతో రాసేందుకు అగ్రిమెంట్ సిద్దం చేసుకుందట, అందుకు తగ్గ ప్రాసెస్ కూడా జరిగిందని అయితే ఈ గొడవల నేపధ్యంలోనే సదరు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ గడిచిన కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారని కూడా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి విగ్నేష్ తల్లి చేసిన వ్యాఖ్యలే కారణమని తమిళ మీడియా కోడై కూస్తోందట.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *