“ప్రెషర్ కుక్కర్” లో వండినవి తింటున్నారా..ఐతే ఇది చదవండి

 3000 ఏళ్ళకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు పొందుపరిచిన ఆయుర్వేద సూత్రాల నుంచి గ్రహించి ఎంతో మంది అనేక రకాల పరిశోధనలు చేసి మన భారతీయుల ఆరోగ్య సంరక్షణకై ఎన్నో అమూల్యమైన విషయాలని మనకి తెలియచేశారు ఆ సూత్రాలలోనిదే ఒకటి ఇది

మనం వండుకుని తినే ఎటువంటి ఆహరం అయినా గాలి ,వెలుతురూ తగిలేవిధంగా వండుకుని తినాలి ఇది మన పూర్వికులనుండి వస్తున్న ఒక ఆహారపు నియమం, అలా కాకుండా గాలి ,వెలుతురూ తగలకుండా తినే ఆహరం విషంతో సమానం ఇది మన శరీరాన్ని స్లో పాయిజన్ లా నాశనం చేస్తుంది. దీనికి మనం నిత్యంవాడే  “ప్రెషర్ కుక్కర్” దీనికి చక్కని ఉదాహరణ ఎందుకంటే దీనికి పేరులోనే ఉంది “ప్రెషర్” అని ప్రెషర్ అంటే వత్తిడి అంటే ఆహరం వత్తిడికిలోనయ్యిన తరువాత మెత్తబడుతుంది, అంటే ఉడకడం వేరు మెత్తబడటం వేరు మనం ఆహరం తీసుకునేది శరీరానికి తగినంత పోషకవిలువల ( మైక్రో న్యూట్రియన్స్) కోసం  ఇలా మెత్తబడిన ఆహారంలో పోషకవిలువలు కేవలం 13% మాత్రమే ఉంటాయి అంతేగాక ఈ “ప్రెషర్ కుక్కర్” లో వండిన ఆహరం తినడం వలన మధుమేహం, జీర్ణసంబంధిత వ్యాధులు, టిబి, ఆస్తమా, కీళ్ళ వ్యాధులు తప్పకుండా వస్తాయి ఎందుకంటే “ప్రెషర్ కుక్కర్” ని తయారుచేసిది అల్యుమినియంతో ఈ పాత్రలు వండటానికి ,వండిన దానిని నిల్వ ఉంచడానికి పనికి రాదు. మన శరీరానికి తగినంత పోషకవిలువల అందితే ఎటువంటి జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు అందుకే మన పూర్వికులు పూర్వం వంటలని మట్టిపాత్రలలో వండేవారు ఇలా వండిన ఆహారం లో పోషకవిలువల 100 % ఉంటాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *