వెంటనే అప్ప్లై చేయండి..పంజాబ్ నేషన్ బ్యాంక్ లో ఉద్యోగాలు..

నిరుద్యోగ యువతీ యువకులకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్ బి) గుడ్ న్యూస్ తెలిపింది. తమ బ్యాంకులలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 535 ఖాళీలని భర్తీ చేయనున్నట్టుగా తెలిపింది. నోటిఫికేషన్ వివరాలోకి వెళ్తే.

Punjab National Bank Listicles - Manav Rachna Vidyanatariksha

మొత్తం పోస్టుల సంఖ్య : 535

పోస్టుల వివరాలు 

రిస్క్ (మేనేజర్ ) : 160

క్రెడిట్ (మేనేజర్) : 200

ట్రెజరీ (మేనేజర్) : 30

లా    (మేనేజర్) : 25

ఆర్కిటెక్ (మేనేజర్) : 02

సివిల్ (మేనేజర్) : 08

ఎకనామిక్ (మేనేజర్) : 10

సీనియర్ (మేనేజర్) రిస్క్ : 40

హెచ్ఆర్ (మేనేజర్) : 10

సీనియర్ (మేనేజర్) క్రెడిట్ : 50

 

అర్హతలు :

పోస్టుల ను బట్టి అర్హతలు నిర్దేశించబడ్డాయి. సంభందిత సబ్జక్ట్ లలో డిగ్రీ , మాస్టర్ డిగ్రీ, బీఈ, బీటెక్, సిఏ, ఐసీడబ్య్లూ , ఎంబీయే,ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు :

25 -35 ఏళ్ళ మధ్య ఉండాలి, కొన్ని ఉద్యోగాలకి వయస్సు పై సడలింపు ఉంది. కావున నోటిఫికేషన్ లింక్ లో సరిచూసుకో గలరు. ప్రభుత్వ నిభందనల ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం అర్హతలు ఉన్నాయి

ఎంపిక విధానం :  ఆన్లైన్ టెస్ట్,  ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం :  ఆన్లైన్

చివరి తేదీ :  29 -09 -2020

మరింత సమాచారం కోసం

https://www.pnbindia.in/Recruitments.aspx

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *